పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకి రాష్ట్రం పచ్చ జెండా || 2000+ పైగా ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు || Govt Jovs 2020

పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకి తెలంగాణ రాష్ట్రం పచ్చ జెండా ఊపింది. రానున్న రోజులలో ఈ ఉద్యోగాల భర్తీ కి తక్షణమే నోటిఫికేషన్ జారీ చెయ్యాలని కలెక్టర్లను ఆదేశించిన  తెలంగాణ పంచాయతీ రాజ్  శాఖ కమీషనర్. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఈ ఉద్యోగాల భర్తీకోసం ప్రభుత్వం రంగం సిద్హం చేస్తోంది.12 వేలకు పై చిలుకు ఉన్న గ్రామ పంచాయతీలలో 2 వేళకి పైగా ఉద్యోగాలు భర్తీకోసం ఏర్పాట్లు ప్రభుత్వం చేయనుంది.

Total Vacancies: 2000+

Eligibility : Degree

Selection Process: Written Exam

మరింత సమాచారాన్ని నా You Tube ఛానల్ లో చుడండి : Click here for my You Tube Channel

Comments

Latest Work From Home Jobs

Top best books for RRB JE - JUNIOR ENGINEER 2019

Non Voice Jobs 2021 || Inter/Diploma/Degree || IT Jobs in Telugu

Deloitte Recruitment | GTLO | Freshers can apply | IT Jobs 2022

THE INDIAN NAVY

Amazon Full Time Work From Home Jobs | 4.2 LPA Salary | Latest IT Jobs 2024

Invesco Mega Recruitment 2024 | 4.5 Lakhs Per Annum + Allowances | Hyderabad | Latest Jobs 2024