AP లో ఉద్యోగాల పైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఏపీ ప్రభుత్వం వ తరగతి కనీస విద్యార్హత పైన సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు  ఏపీ లో ప్రభుత్వ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి వ తరగతి కనీస విద్యార్హత  ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా రాబోతున్న ప్రకారం కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ గా పరిగణించబడును అని తాజా సామాచారం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించిన క్యాలెండరులో కూడా మార్పులు చోటుచేసుకోబోతునట్టుగా తాజా సమాచారం అందినది. 
                                                                                                               Why Jaganmohan Reddy is rushing to ban liquor
 
 

Comments

Latest Work From Home Jobs

Best Books for SSC CHSL(10+2) - 2020

AP High Court recruitment notification 2020 || AP,TS Government Jobs

Google Ads Review చేస్తే చాలు | Work from home jobs in Telugu | IT Jobs | Latest IT Jobs in Telugu

UBER Recruitment VIZAG | Any Graduate | IT Job in Telugu 2022